¡Sorpréndeme!

Jawan Murali Naik అమర జవాన్ మురళి నాయక్ తల్లితో మాట్లాడిన చంద్రబాబు| Asianet News Telugu

2025-05-09 3,938 Dailymotion

భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ద వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ లోని ఉగ్రమూకలను ఏరివేసేందుకు భారత్ 'ఆపరేషన్ సిందూర్' చేపట్టింది. ఈ క్రమంలోనే భారత్, పాకిస్థాన్ మధ్య మిస్సైల్స్, డ్రోన్ దాడులు మొదలయ్యాయి. అలాగే భారత్, పాక్ బార్డర్ లో ఇరుదేశాల సైనికులు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఉద్రిక్తతల్లో తెలుగు జవాన్ వీరమరణం పొందాడు.


#AsianetNewsTelugu #operationsindoor #jawanmuralinaik #armyjawan

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️